షష్టి పూర్తి/shashti poorthi/60th Birthday

Featured

 షష్టి పూర్తి/shashti poorthi/60th Birthday    అనిత     ఉన్నత గమ్యాలను చేరాలంటే కళ్ళు తెరచుకుని మహోన్నత కలలు కనాలంట పెద్ద పెద్దగానే కనాలి కలలు                    ఆ కలల సాకారమే కావాలి నీ లక్ష్యం గమ్యం దిశగా పడే మొదటి అడుగులు సునాయాసం               దూరం తగ్గే కొద్దీ అవుతుంది ఆనందం రెట్టింపు మరి అవుతుంది … Continue reading షష్టి పూర్తి/shashti poorthi/60th Birthday

స్వగతం – III


నిజంగా గమనిస్తే మనలోనే మనకి తెలియని కోణాలూ, ధృక్కోణాలు దర్శనమిస్తాయి. బహుశా మనం వాటిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించం. బహుశా మనలోని చెడు గురించి ఏ నిజం తెలుసుకోవలసి వస్తుందో అని భయం కావచ్చు. మనలోనే మనకు నచ్చని ఏ కోణమో దర్శనమిస్తుందేమో అన్న భయం కావచ్చు.

స్వగతం-II


స్వగతం-II -Anitha Recap- సమాజంలో ఆచారాలూ, సంస్కృతీ, వ్యవహారాలు అన్నీ మనిషి స్వేఛ్ఛను హరించడానికే ఏర్పడ్డాయా? లేక జీవనాన్ని సుగమం చెయ్యడానికా? స్వేఛ్ఛే లేనప్పుడు లేదా దాన్ని ఆక్షేపించినప్పుడు, సృజనాత్మకత గురించి ఎందుకు మాట్లాడతారు? నిజమే కదా? ఇంతకాలం ఈ సమాజ కట్టుబాట్లూ వ్యవహారాలూ కొద్ది మార్పులతో ఆచరించిన నాకే ఇదొక బంధీఖానాలా అనిపిస్తున్నది.  ఊపిరాడనట్టనిపిస్తున్నది. నేనేర్పరచుకున్న హద్దులే నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఆ హద్దుల్ని చెరిపెయ్యాల్సిన సమయం వచ్చిందనిపిస్తున్నది. నేనింత కాలం అవలంబించిన ఆలోచించినా విధానంలో … Continue reading స్వగతం-II